Home » Sankranthi festival
సంక్రాంతి పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది పండగ ఏ తేదీన జరుపుకోవాలనే అంశంపై కన్‌ఫ్యూజ్ నెలకొంది. ఏట జనవరి 14వ తేదీన పండగ జరుపుకుంటారు. ఈ సారి క్యాలెండర్‌లో 15వ తేదీన వచ్చింది. దాంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు.
తెలుగు వారి ముఖ్య పండుగ అయిన సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం
సిడ్నీలోని తెలుగువారందరి కోసం తెలుగుదేశం ఆస్ట్రేలియా (Telugu Desam Australia) సంక్రాంతి సంబరాలు వేడుకలని ఫిబ్రవరి 4న కాజిల్ హిల్ షోగ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు.
కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ 49వ వార్షికోత్సవ వేడుకలు, సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల వేడుక ఈసారి కూడా ఇక్కడి పొంగోల్ పార్క్‌లో ఘనంగా జరిగింది.
సంక్రాంతి/పొంగల్ పండుగ పురస్కరించుకుని ప్రధాని రిషి సునాక్.. తన కార్యాలయ సిబ్బందికి సాంప్రదాయిక విందు ఏర్పాటు చేశారు.
చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' మూడు రోజుల్లో 108 కోట్లకు పైగా వసూల్ చేసి చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి తన సత్తా ఏంటో చాటారు.
సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' నిలిచింది. (Waltair Veerayya declared as Sankranthi Winner) వాల్తేరు వీరయ్య 13వ తేదీన విడుదల అయింది, కాగా మొదటి నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమాలో వీరయ్యగా చిరంజీవి తన పాత చిరంజీవిని ఒకసారి గుర్తు చేసినట్టుగా బాగా నటించటంతో పాటు, సన్నివేశాలు అన్నీ అలా ఉండేలా తీసాడు దర్శకుడు బాబీ కొల్లి.
సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో తిరుగుతూ, ప్రజలను అలరించి, జానపద, పౌరాణిక గాథలు చెబుతూ, కానుకలు తీసుకుని, గృహస్థులను ఆశీర్వదిస్తారు.
ఉత్తరాయణంలోని 6 నెలలలో గృహ ప్రవేశం, యాగం, ఉపవాసం, క్రతువులు, వివాహం, కొత్త పనులు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు.