• Home » Sankranthi festival

Sankranthi festival

Bhogi Festival : ఉత్సాహంగా భోగి

Bhogi Festival : ఉత్సాహంగా భోగి

విశాఖపట్నంలో భోగి పండుగను సోమవారం ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు.

Hyderabad: కొత్తల్లుడికి 130 వంటకాలతో కొసరి కొసరి...

Hyderabad: కొత్తల్లుడికి 130 వంటకాలతో కొసరి కొసరి...

సంక్రాంతికి కొత్తల్లుడు ఇంటికొస్తే మర్యాద మూమూలే! పెళ్లయ్యాక మొదటి పండుగ కావడంతో ఆ అల్లూడూ అత్తింటికొచ్చాడు.

Bhogi: కో.. అంటే కోట్లు!

Bhogi: కో.. అంటే కోట్లు!

తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.

Sankranti Celebrations : అనంత సంబరాల్లో మంత్రులు

Sankranti Celebrations : అనంత సంబరాల్లో మంత్రులు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పెనుకొండలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పాల్గొన్నారు.

PM Modi: కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి.. మోదీ, చిరు సందడి

PM Modi: కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి.. మోదీ, చిరు సందడి

ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అధికార నివాసంలో సంక్రాంతి సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.

తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్‌

తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్‌

‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.

Sankranti: కోడి పందేలు చూసొద్దాం!

Sankranti: కోడి పందేలు చూసొద్దాం!

సంక్రాంతి పండగకు ఈ సారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్‌ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు.

పల్లె సీమలు మరింత కళకళలాడాలి: సీఎం చంద్రబాబు

పల్లె సీమలు మరింత కళకళలాడాలి: సీఎం చంద్రబాబు

సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Nizamabad: నేడు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం

Nizamabad: నేడు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం

నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Sankranti Travel : 5 లక్షల మంది రాక

Sankranti Travel : 5 లక్షల మంది రాక

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపునకు రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి