• Home » Sangareddy

Sangareddy

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ విషయంలో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కూడా పది మంది ఆచూకీ లభించలేదు.

Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Sigachi tragedy: వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది

Sigachi tragedy: వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది

సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు.

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయాలపాలయ్యారని.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి పరిశ్రమ డైరెక్టర్‌ చిదంబరనాథ్‌ తెలిపారు.

Sigachi Industry: కడసారి చూపూ దక్కని  ఘోరం!

Sigachi Industry: కడసారి చూపూ దక్కని ఘోరం!

సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.

Sigachi Company: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం.. సిగాచి యాజమాన్యం ప్రకటన

Sigachi Company: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం.. సిగాచి యాజమాన్యం ప్రకటన

Sigachi Company: సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది.

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Revanth Reddy: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం

Revanth Reddy: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన పేలుడులో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పు న పరిహారం చెల్లించనున్నారు.

Pashamylaram Factory Incident: సిగాచి ప్రమాదంలో ప్రేమికుల మృతి.. విషాదంలో ఎమ్మెల్యే..

Pashamylaram Factory Incident: సిగాచి ప్రమాదంలో ప్రేమికుల మృతి.. విషాదంలో ఎమ్మెల్యే..

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రేమ జంట కన్నుమూసింది. పెళ్లి పీటలు ఎక్కకు ముందే ఆ ప్రేమ జంట అనంత లోకాలకు వెళ్ళడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

పటాన్‌‌చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి