• Home » Sandhya Theatre Stampede

Sandhya Theatre Stampede

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్‌ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్‌ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్‌గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. జులై 6కు విచారణ వాయిదా

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. జులై 6కు విచారణ వాయిదా

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు.

Sandhya Theatre Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్..

Sandhya Theatre Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్..

Sandhya Theatre Incident: 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ఫ 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Allu Arjun: అల్లు అర్జున్‌కు ఊరట

Allu Arjun: అల్లు అర్జున్‌కు ఊరట

Allu Arjun: హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినాహాయించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు.

Bail to Allu Arjun: అల్లు అర్జున్‌కు బెయిల్..

Bail to Allu Arjun: అల్లు అర్జున్‌కు బెయిల్..

హైదరాబాద్, జనవరి 03: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీలసలాట ఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టుల ఈ మేరకు తీర్పు వెలువరించింది.

TG Highcourt:  నాట్‌ టు అరెస్ట్.. పుష్ప నిర్మాతలకు హైకోర్టులో ఊరట

TG Highcourt: నాట్‌ టు అరెస్ట్.. పుష్ప నిర్మాతలకు హైకోర్టులో ఊరట

Telangana: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిందితులుగా చేర్చడంపై పుష్ప నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమ ప్రమేయం లేదని.. కేసును కొట్టేయాలని నిర్మాతలు కోరారు.

Pushpa 2 Stampede: పోలీసుల నోటీసులకు రిప్లై ఇచ్చిన సంధ్య థియేటర్

Pushpa 2 Stampede: పోలీసుల నోటీసులకు రిప్లై ఇచ్చిన సంధ్య థియేటర్

Sandhya Theatre Stampede: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది.

Allu Arjun: పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్

Allu Arjun: పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్

Sandhya Theatre Stampede: హైదరాబాద్‌లోని సంధ్యాథియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.

Allu Arjun Case: అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉంది.. అడ్వకేట్ సంచలన కామెంట్స్..

Allu Arjun Case: అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉంది.. అడ్వకేట్ సంచలన కామెంట్స్..

అల్లు అర్జున్ కేసు విషయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి