Home » Sandalwood
Darshan Fans: ఫ్యాన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ గత సంవత్సరం జైలుకు వెళ్లారు. ఈ ఏడాది బెయిల్‌పై బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తీరును కన్నడ చిత్ర పరిశ్రమలోని చాలా మంది తప్పుబట్టారు.
Ramya Police Complaint: హీరో దర్శన్ తన ఫ్యాన్ రేణుకా స్వామి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే, రేణుకా స్వామి మర్డర్‌పై రమ్య మొదటి నుంచి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
Kantara Chapter 1: కాంతార నటుడు రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Pooja Hegde: పూజ హెగ్డే చివరగా ఎఫ్ 3లో ఓ స్పెషల్ సాంగులో మెరిసింది. తర్వాతి నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో ఆమె నటిస్తున్న సినిమాలు శరావేగంగా షూటింగులు జరుపుకుంటూ ఉన్నాయి.
Darshan Renuka Swami Case: రేణుక స్వామి మర్డర్ కేసులో జైలు పాలైన దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయన కోర్టుకు వెళ్లాల్సి ఉండింది. తనకు వెన్నులో నొప్పి ఉందని చెప్పి వెళ్లలేదు. తాజాగా, వామన అనే సినిమాకు వెళ్లారు.
Sandalwood: ప్రముఖ కన్నడ నటి రన్యా రావు కేసులో విస్తుగొలిపే రీతిలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసిన తీరు, ప్రతి ట్రిప్ మీద సంపాదించిన మొత్తం గురించి వినిపిస్తున్న వార్తలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
నూటికి ఎనభైమంది భారతీయులు నరేంద్రమోదీ మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని ‘ప్యూ రీసర్చి సెంటర్’ చేసిన సర్వేలో తేలింది. ఇంకో పదిరోజుల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు...
‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వచ్చింది.
ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు అంటూ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూసుకెళుతున్నారు.
మొన్న టాలీవుడ్‌లో నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) మరణం.. నిన్న కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ మైల్‌సామీ (Mayilsamy) మృతి.. ఈ రెండు మరణాలు జరిగిన కొన్ని గంటలు కాకముందే..