• Home » Sand Mafia

Sand Mafia

ఇసుక ర్యాంపులపై దాడులకు దిగిన మైనింగ్ శాఖ అధికారులు..

ఇసుక ర్యాంపులపై దాడులకు దిగిన మైనింగ్ శాఖ అధికారులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులపై అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇసుక అక్రమ దందాపై అధికారులు విచారణ చేపట్టారు.

Sand: ట్రాక్టర్లలో తరలిపోతున్న ఇసుక

Sand: ట్రాక్టర్లలో తరలిపోతున్న ఇసుక

ఏర్పేడు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.

Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదే

Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదే

ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

Sand Market: ఈ రేతిగ అగ్గువా!

Sand Market: ఈ రేతిగ అగ్గువా!

రాష్ట్ర మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక బజార్లలో ఇసుక అగ్గువకే దొరుకుతోంది. బహిరంగ మార్కెట్‌తో పోల్చితే టన్నుకు రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువకే లభిస్తోంది.

Sand Mining: ఇసుక తవ్వకాలపై నిఘా కరవు

Sand Mining: ఇసుక తవ్వకాలపై నిఘా కరవు

ఇసుక తవ్వకాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. అనుమతులు ఇచ్చేటప్పుడు చూపించే శ్రద్ధ ఆ తర్వాత ఉండడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇసుక రీచ్‌లలో నిర్ణీత లోతుకు మించి తవ్వకాలు జరపడంతో వాటిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.

Sand Scam Probe: ఇసుకాసురులపై సిట్‌

Sand Scam Probe: ఇసుకాసురులపై సిట్‌

వైసీపీ హయాంలో రూ.2,566 కోట్ల ఇసుక అక్రమాలకు సంబంధించి ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్‌ అధికారుల, వైసీపీ నేతల పాత్రపై ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభమైంది.

Sand Smuggling: హైటెక్‌దందా

Sand Smuggling: హైటెక్‌దందా

తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్‌పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్‌ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.

Sand Delivery: ఇసుక డోర్‌ డెలివరీ!

Sand Delivery: ఇసుక డోర్‌ డెలివరీ!

కృత్రిమంగా ఇసుకకు కొరత సృష్టించడం, ఆ తర్వాత రేట్లు పెంచి అమ్ముకోవడం, నకిలీ వే బిల్లులు, నంబర్‌ ప్లేట్లు మార్చి ఇసుక రవాణా.. తదితర అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని యోచిస్తోంది.

Illegal Sand: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Illegal Sand: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రూ. 1.20లక్షల విలువైన 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

Sand Mining: ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సుల రద్దు

Sand Mining: ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సుల రద్దు

ఇసుక అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేస్తామని, కాంట్రాక్టు సంస్థలను బ్లాక్‌ లిస్టులో పెడతామని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి