• Home » Samsung

Samsung

మీ మొబైల్ ఛార్జర్ ఊరికే వేడెక్కుతోందా..? అయితే జాగ్రత్త

మీ మొబైల్ ఛార్జర్ ఊరికే వేడెక్కుతోందా..? అయితే జాగ్రత్త

మీ మొబైల్ ఛార్జర్ అస్తమానం వేడెక్కుతోందా..? పట్టుకోవడానికే అసౌకర్యంగా ఉందా..? అయితే ఈ కథనం మీ కోసమే.

శాంసంగ్ కీలక నిర్ణయం.. భారత్‌లో లేఆఫ్స్

శాంసంగ్ కీలక నిర్ణయం.. భారత్‌లో లేఆఫ్స్

శాంసంగ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టీవీలు, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ తగ్గుతుండటంతో పాటు ఖర్చులు కూడా పెరగడంతో ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సామ్‌సంగ్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఒక్కొక్కరికీ రూ.3.25 కోట్ల బోనస్..

సామ్‌సంగ్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఒక్కొక్కరికీ రూ.3.25 కోట్ల బోనస్..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది.

Nvidia CEO Jensen Huang: డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు... ఆ కస్టమర్లు హ్యాపీ!

Nvidia CEO Jensen Huang: డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు... ఆ కస్టమర్లు హ్యాపీ!

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ , శాంసంగ్ ఛైర్మన్‌ లీ జే యాంగ్‌, హ్యుందాయ్‌ ఛైర్మన్‌ చుంగ్ యుయి-సన్‌ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.

Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?

Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్‌లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Samsung Galaxy Triple Fold: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. ఈ ఏడాదే విడుదల కానుందా

Samsung Galaxy Triple Fold: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. ఈ ఏడాదే విడుదల కానుందా

సరికొత్త డిజైన్‌తో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను శాంసంగ్ ఈ సెప్టెంబర్‌లోనే విడుదల చేస్తుందన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే, సంస్థ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శాంసంగ్ ఇండియా తమ బెస్పోక్ AI విండ్‌ఫ్రీ ఎయిర్ కండిషనర్‌లో ఒక వినూత్నమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..

మీరు రూ. 15 వేల లోపు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే 5G సపోర్ట్‌తోపాటు, స్టైలిష్ లుక్ సహా అనేక ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.

Samsung Unveils A series Phones: శాంసంగ్ కొత్త మోడల్స్.. వీటి ఏఐ ఫీచర్స్ చూస్తే..

Samsung Unveils A series Phones: శాంసంగ్ కొత్త మోడల్స్.. వీటి ఏఐ ఫీచర్స్ చూస్తే..

శాంసంగ్ తాజాగా ఏఐ ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Samsung Triple Fold Phone: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే..

Samsung Triple Fold Phone: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే..

జులైలో శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి