Home » Sampadakeyam
కశ్మీర్‌లోయలోని పహల్గాంలో ఏడాది క్రితం జరిగిన నరమేథం దేశప్రజల మనసులను తొలిచివేస్తూనే ఉంది. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండను స్మరించుకుంటూ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి సహా....
తమిళనాడు, కేరళంలో వరుసగా జరిగిన బాణాసంచా ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం కేరళంలోని త్రిస్సూర్‌లో ఒక తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో పదమూడుమంది...
ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ఘోరప్రమాదం సంభవించి ఇరవై ఒక్కమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఆ సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ మీద పోలీసులు...
రష్యా, ఇరాన్‌ల నుంచి ముడిచమురు దిగుమతికి ఇచ్చిన ఆ వెసులుబాటును ఇకపై కొనసాగించేది లేదని అమెరికా ప్రకటించింది. తాను విధించిన ఆంక్షలమీద తానే ఇచ్చిన మినహాయింపులను...
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా ఆశ్చర్యకరమైన పరిణామం. అభిశంసన ప్రక్రియ జోరందుకుంటున్న దశలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన...
మా కుటుంబానికి ఏం జరుగుతోందోనని భయంగా ఉంది అన్నమాట ఒక పోలీసు నోట వినబడటం ఆశ్చర్యం. సాతాంకుళం కేసులో కీలకసాక్షిగా వ్యవహరించిన రేవతి తనను ప్రశంసలతో ముంచెత్తుతున్న...
వేల ఏళ్ళ నాగరికతను నామరూపాలు లేకుండా చేస్తానని అమెరికా అధ్యక్షుడు గర్జించిన ఆ కాళ రాత్రి గడిచిపోయింది. ఇరాన్ పదేపదే ప్రాధేయపడితే, తమ నాయకుడు దయతో దానిని సర్వనాశనం చేయకుండా..
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి గతనెలలో విపక్షపార్టీలు ఇచ్చిన నోటీసులను ఉభయసభల అధిపతులూ....
ఆమ్ ఆద్మీ పార్టీని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీ ఉపనేత పదవినుంచి రాఘవ్ చద్దాను తొలగించిన అంశం రానురాను మరింత వేడెక్కుతోంది. కేజ్రీవాల్‌కు...
అమెరికా అధ్యక్షుడు ఆ ప్రసంగం చేయకపోతేనే బాగుండేది. పొద్దున్న లేచినదగ్గరనుంచి పొద్దుపోయేవరకూ ఆయన ఏదేదో మాట్లాడేవారు, మీడియా నచ్చింది రాసుకొనేది, ఎవరు మెచ్చింది వాళ్ళు నమ్మేవాళ్ళు....