• Home » Sai Dharam Tej

Sai Dharam Tej

Sreeleela: పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది

Sreeleela: పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది

శ్రీలీల ఇంకొక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ (#PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) కథానాయికలుగా నటిస్తున్న సినిమా, తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitam) కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. (#PKSDT) అందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan: మేనల్లుడుతో మొదలయిన సినిమా

Pawan Kalyan: మేనల్లుడుతో మొదలయిన సినిమా

జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది.

Pawan Kalyan: అభిమానులకు ప్రేమికుల రోజున  సర్‌ప్రైజ్!

Pawan Kalyan: అభిమానులకు ప్రేమికుల రోజున సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. పవన్‌కు యూత్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

PawanKalyan: ఈ సినిమా షూటింగ్ ముందు మొదలెడతాడట

PawanKalyan: ఈ సినిమా షూటింగ్ ముందు మొదలెడతాడట

మూడు సినిమాలు కాకుండా ఇంకో రీమేక్ సినిమా చెయ్యడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. దీనికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు ఇది 'వినోదయ సితం' (Vinodhaya Sitham) అనే తమిళ్ సినిమా. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఇంకో కథానాయకుడు. ఇన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ మొదలెడతాడు అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

UnstoppableShow: పవన్ కళ్యాణ్ పిస్టల్ తీసి ఎందుకు కాల్చుకోవాలి అనుకున్నాడు

UnstoppableShow: పవన్ కళ్యాణ్ పిస్టల్ తీసి ఎందుకు కాల్చుకోవాలి అనుకున్నాడు

అన్నయ్య రూమ్ లోకి వెళ్లి పిస్టల్ (Pistol) తో కాల్చుకుందామని అనుకున్నాను అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకు కాల్చుకుందాం అనుకున్నాడు?

Sai Dharam Tej: హాస్పిటల్ లో వున్నప్పుడు అమ్మకి చెప్పలేనిది ఇప్పుడు చెప్పాడు

Sai Dharam Tej: హాస్పిటల్ లో వున్నప్పుడు అమ్మకి చెప్పలేనిది ఇప్పుడు చెప్పాడు

ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ ని సాయి ధరమ్ తేజ్ అమ్మ గారు విడుదల చేసారు. ఆమె కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి