Home » Royal Challengers Bangalore
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ డీఆర్ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. మిచెల్ మార్ష్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం)మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ఏకనా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ మాత్రం మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 2026లో నిన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ వివాదానికి దారి తీసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై ఆ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్‌లో 800 ఫోర్లు, 300 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కోహ్లీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు.