Home » Rohit Shetty
సాధారణంగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మైదానంలో క్రీడాకారులతో బిజీగా గడుపుతుంటాడు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ షోలో మోర్కెల్ మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోహిత్ తాజాగా ‘సర్కస్’ (Cirkus) కు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ అయింది.