• Home » ROBO

ROBO

Humanoid Robot Games: చైనాతో మామూలుగా ఉండదు.. రోబోలతో గేమ్స్ మొదలెట్టింది..

Humanoid Robot Games: చైనాతో మామూలుగా ఉండదు.. రోబోలతో గేమ్స్ మొదలెట్టింది..

Humanoid Robot Games: చైనా హ్యూమనాయిడ్ రోబోలకు పోటీలు నిర్వహించటం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రోబిటిక్స్‌లో ప్రపంచ దేశాలకు అందనంత స్థాయికి ఎదగాలని చైనా భావిస్తోంది.

Pregnancy Robot: రోబోకు అమ్మతనం!

Pregnancy Robot: రోబోకు అమ్మతనం!

రజనీకాంత్‌ నటించిన రోబో సినిమా గుర్తుందా ? సనా(ఐశ్వర్యరాయ్‌)ను పెళ్లిపీటల మీద నుంచి ఎత్తుకొచ్చిన చిట్టి(రోబో).. తాను అభివృద్ధి చేసిన కృత్రిమ జీవకణాన్ని సనా గర్భంలో ప్రవేశపెడతానంటాడు.

Pregnancy Humanoid: చైనా అద్భుత సృష్టి.. ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి..

Pregnancy Humanoid: చైనా అద్భుత సృష్టి.. ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి..

Pregnancy Humanoid: సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా.. భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు.

Puducherry Coastal Patrol: సముద్రతీర గస్తీకి రోబోలు

Puducherry Coastal Patrol: సముద్రతీర గస్తీకి రోబోలు

సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి.

Robotics: ఎగిరే రోబో!

Robotics: ఎగిరే రోబో!

ఒకప్పుడు సినిమాలకు, సైన్స్‌ నవలలకు మాత్రమే పరిమితమైన రోబోలు.. ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నాయి.

రోబోలకూ స్పర్శ అనుభూతి!

రోబోలకూ స్పర్శ అనుభూతి!

యంత్రాలకు సైతం చర్మాన్ని అమర్చి వాటికి మానవ రూపాన్ని ఇవ్వడమే కాకుండా అవికూడా స్పర్శను గుర్తించేలా.. అమెరికాలోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.

Amazon: అమెజాన్ వినూత్న ప్రయోగం.. ఇకపై రోబోలతో డోర్ డెలివరీ

Amazon: అమెజాన్ వినూత్న ప్రయోగం.. ఇకపై రోబోలతో డోర్ డెలివరీ

Amazon Company: డెలివరీ ఏజెంట్లతో పాటు రోబోలు కూడా డెలివరీకి వెళ్లనున్నాయి. ఓ అడ్రస్‌లో డెలివరీ ఏజెంట్ పార్సిల్ డెలివరీ చేస్తే.. మరో చోట రోబోలు పార్సిల్‌లను డెలివరీ చేయనున్నాయి.

IPL Robot Dog: ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ.. వెంటపడి మరీ భయపెడుతోంది

IPL Robot Dog: ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ.. వెంటపడి మరీ భయపెడుతోంది

Indian Premier League: క్రికెట్‌లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎ‌ల్‌లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Humanoid Robot: మనుషులతో సమానంగా డ్యాన్స్, యాక్టింగ్ ఇరగదీసిన రోబో

Humanoid Robot: మనుషులతో సమానంగా డ్యాన్స్, యాక్టింగ్ ఇరగదీసిన రోబో

Humanoid Robot: టెన్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంకో 50 ఏళ్లు పోతే కలియుగం అనికాకుండా రోబోలయుగం అని పిలవాల్సి వస్తుంది. అంతలా హ్యూమనాయిడ్ రోబోలు మెరుగుపడుతున్నాయి. మనుషులతో సమానంగా పనులు చేస్తున్నాయి.

SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు..

SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు..

నాగర్ కర్నూల్:ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన కార్మికుల మృత దేహాల గుర్తింపు కోసం రోబోలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంగళవారం సాయంత్రం రోబోలు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి