Home » Road Accident
కారు ఢీకొట్టిన వేగానికి బాలుడు సైకిల్‌తో సహా ఎగిరి దూరంగా పడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం తర్వాత అనురాధ బాడీని అతికించి కాకుండా ముక్కలుగానే ఇవ్వటంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
మృతులిద్దరు అన్నదమ్ములుగా పోలీసులు చెప్పారు. నాగరాజు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు పేర్కొన్నారు.
స్కూటీతో సహా కిందపడ్డ యువతి పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ధనుశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ లారీని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొల్లపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
రాజస్థాన్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు జీకేవీకే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి కారు నడుపుతుండగా కారు సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. ఈ క్రమంలో కారు వెళ్తుండటంతో రోడ్డుపై ఉన్న ఇనుప కమ్మీ బాలుడు తలకు బలంగా తగిలింది.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటారం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో ముగ్గురికు తీవ్ర గాయాలయ్యాయి.