Home » Rishabh Pant
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పంత్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సెలక్టర్లకు సూచించాడు.
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే పంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. అఫ్గాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టుతో అతడు 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత వికెట్ కీపర్ల జాబితాలోకి చేరాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్‌లో లఖ్‌నవూకు సారథ్యం వహించిన రిషభ్ పంత్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ అద్భుత విజయాన్ని సాధించింది. సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లఖ్ నవూ విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న లఖ్‌నవూ జట్టుకు భారీ షాక్ తగిలింది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది వేలంలో అతడిని లఖ్‌నవూ ఫ్రాంచైజీ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తాను పొందిన భారీ ధరకు పంత్ ఏమాత్రం న్యాయం చేయట్లేదంటూ సోషల్ మీడియలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎల్ఎస్‌జీ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇక తమ ఓటమిపై ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.