• Home » Rinku Singh

Rinku Singh

IND vs SA: కోతి కరవడం వల్లే రింకూ వేగంగా పరిగెత్తుతున్నాడు.. గిల్ ఎంత అల్లరోడో చూడండి.

IND vs SA: కోతి కరవడం వల్లే రింకూ వేగంగా పరిగెత్తుతున్నాడు.. గిల్ ఎంత అల్లరోడో చూడండి.

Shubman Gill-Rinku Singh: ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారిపోయాడు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు రాబడుతూ జట్టుకు ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా గెలవడంలో రింకూ సింగ్ కీలకపాత్ర పోషించాడు.

Team India: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఇదే..!!

Team India: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఇదే..!!

Team India: రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది.

Rinku Singh: టీమిండియాలో నయా ఫినిషర్.. కోహ్లీ రికార్డును అధిగమిస్తాడా?

Rinku Singh: టీమిండియాలో నయా ఫినిషర్.. కోహ్లీ రికార్డును అధిగమిస్తాడా?

Team India: ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి రెండు మ్యాచ్‌లలో రింకూ సింగ్ చివరి ఓవర్లలో స్ట్రయికింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబడుతున్నాడు. టీ20 క్రికెట్‌లో 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీని అధిగమిస్తాడు.

IND Vs AUS: రింకూ సింగ్ కొట్టిన చివరి సిక్స్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు?

IND Vs AUS: రింకూ సింగ్ కొట్టిన చివరి సిక్స్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు?

Rinku Singh: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్‌ను స్కోరులో కలపలేదు. దీంతో పలువురు అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

IND vs NEP: జైస్వాల్ సెంచరీ, తిప్పేసిన బిష్ణోయ్.. నేపాల్‌పై టీమిండియా విజయకేతనం

IND vs NEP: జైస్వాల్ సెంచరీ, తిప్పేసిన బిష్ణోయ్.. నేపాల్‌పై టీమిండియా విజయకేతనం

ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది.

IND vs IRE 3rd T20I: రింకూ సింగ్, సంజూ శాంసన్‌తో సహా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న మైలు స్టోన్స్ ఇవే!

IND vs IRE 3rd T20I: రింకూ సింగ్, సంజూ శాంసన్‌తో సహా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న మైలు స్టోన్స్ ఇవే!

భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

India vs Ireland: గత ఐపీఎల్ స్టార్ అరంగేట్రం.. మొదటి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

India vs Ireland: గత ఐపీఎల్ స్టార్ అరంగేట్రం.. మొదటి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి మ్యాచ్‌ జరగనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో యువ జట్టుతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

Rinku Singh: నాకు ఎమోషన్స్ ఎక్కువ.. అప్పుడు గ్యారంటీగా ఏడ్చేస్తా..!!

Rinku Singh: నాకు ఎమోషన్స్ ఎక్కువ.. అప్పుడు గ్యారంటీగా ఏడ్చేస్తా..!!

ఆసియా క్రీడల టీమిండియా జట్టులో తనకు చోటు కల్పించడంపై రింకూ సింగ్ స్పందించాడు. తనకు చాలా ఎమోషన్స్ ఎక్కువ అని.. టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు తన కళ్లలో కచ్చితంగా నీళ్లు వచ్చేస్తాయని అన్నాడు. టీమిండియా జెర్సీలో చూస్తే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని.. ఆ క్షణం కోసం తన కుటుంబం ఎదురుచూస్తోందన్నాడు.

Team India: రింకూ సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై విమర్శల వర్షం

Team India: రింకూ సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై విమర్శల వర్షం

వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టాలెంట్ ప్లేయర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపట్టారు. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

IPL2023: ఐపీఎల్‌లో ఆడుతున్న ఈ ఐదుగురూ టీమిండియా స్టార్లుగా మారినా ఆశ్చర్యం లేదు!.. ఎవరెవరంటే..

IPL2023: ఐపీఎల్‌లో ఆడుతున్న ఈ ఐదుగురూ టీమిండియా స్టార్లుగా మారినా ఆశ్చర్యం లేదు!.. ఎవరెవరంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన, అత్యంత

తాజా వార్తలు

మరిన్ని చదవండి