• Home » RGV

RGV

RGV: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి షాక్.. ఇంటికి పోలీసులు..

RGV: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి షాక్.. ఇంటికి పోలీసులు..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి షాక్ తగలనుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అసలేం జరిగిందంటే..

RGV - CM Jagan: సీఎం జగన్‌తో ఆర్జీవీ రహస్య భేటీ.. కారణమిదేనా?!

RGV - CM Jagan: సీఎం జగన్‌తో ఆర్జీవీ రహస్య భేటీ.. కారణమిదేనా?!

అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రహస్యంగా భేటీ అయ్యారు. తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిశారు వర్మ. వీరి సమావేశంలో వ్యూహం సినిమా రిలీజ్‌కు ఎదురవుతున్న అడ్డుంకుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

TS High Court: వ్యూహం చిత్రంపై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

TS High Court: వ్యూహం చిత్రంపై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది.

 Ramgopal Varma: రాంగోపాల్‌వర్మకి బిగ్ షాక్

Ramgopal Varma: రాంగోపాల్‌వర్మకి బిగ్ షాక్

దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు.

RGV : ‘నేను బయట.. ఆయన లోపల’.. ఆడుకుంటున్న టీడీపీ శ్రేణులు!!

RGV : ‘నేను బయట.. ఆయన లోపల’.. ఆడుకుంటున్న టీడీపీ శ్రేణులు!!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో అతి పనితో హాట్ టాపిక్ అయ్యాడు. నిత్యం సోషల్ మీడియాలో (Social Media) ఏదో ఒక హడావుడి చేస్తూ.. ఎవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఉండే ఆర్జీవీ నెటిజన్లు, వీరాభిమానులతో తిట్లు, కౌంటర్లకు కొదువే ఉండదు..

RGV Vyuham : ఆర్జీవీకి దేవినేని ఏ రేంజ్‌లో కౌంటరిచ్చారో లుక్కేయండి..!

RGV Vyuham : ఆర్జీవీకి దేవినేని ఏ రేంజ్‌లో కౌంటరిచ్చారో లుక్కేయండి..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma).. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) మధ్య ట్విట్ వార్ (Twitter War) నడుస్తోంది.

YS Bharathi: వైఎస్ భారతిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదా..!

YS Bharathi: వైఎస్ భారతిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదా..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా మారిపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘వ్యూహం’ అనే సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ అదృశ్యంతో మొదలైన ఈ టీజర్ వైఎస్ భారతి, జగన్ షేక్ హ్యాండ్‌తో ముగిసింది. ఈ టీజర్‌లో వైఎస్ భారతి పాత్ర పోషించిన యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది.

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసు విచారణ కీలక దశలో ఉంది. అతి త్వరలోనే కేసులో సూత్రదారులెవరు..? పాత్రదారులెవరు..?...

RGV: శెభాష్ ఆర్జీవీ.. నీలో ఈ కోణానికి సెల్యూట్!

RGV: శెభాష్ ఆర్జీవీ.. నీలో ఈ కోణానికి సెల్యూట్!

నిత్యం వివాదాస్పద స్టేట్ మెంట్లతో సంచలన వ్యాఖ్యలు చేసే ఆర్జీవీ..నెటిజన్ల నుంచి విమర్శలే కాదు.. అప్పుడప్పుడు ప్రశంసలు అందుకుంటుంటారు..తాజాగా దర్శకుడు(Director), చిత్రనిర్మాత (Producer) రామ్ గోపాల్ వర్మ(RGV) లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోయేలా ఓ మంచి పని చేశారు.

Corporator Geeta Praveen: ‘అర్ధరాత్రి వరకు ట్వీట్‌ చేస్తూ ఆమెను ఇబ్బందిపెడతావా’..!

Corporator Geeta Praveen: ‘అర్ధరాత్రి వరకు ట్వీట్‌ చేస్తూ ఆమెను ఇబ్బందిపెడతావా’..!

హైదరాబాద్ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(ఆర్‌జీవీ) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ చిలుకానగర్‌ కార్పొరేటర్‌ బన్నాల గీతాప్రవీణ్‌ ముదిరాజ్‌, రామంతాపూర్‌ మాజీ కార్పొరేటర్‌ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు తీవ్రంగా ఖండించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి