Home » Resign
బీజేపీలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 12 మంది బీజేపీ ఎంపీలలో గెలుపొందిన 10 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు.
ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో విలీనం అని ఢిల్లీ, బెంగళూరు వేదికగా పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఒంటరిగా పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయించారు...
ఎన్నికలకు మేనిఫెస్టో (Election Manifesto) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావాలన్నా.. ఉన్న అధికారం ఊడిపోవాలన్నా డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే.!. అందుకే అధికారం కోసం పార్టీలు కొన్ని నెలలపాటు మేనిఫెస్టో కమిటీలు, అధినేత, అగ్ర నాయకులు కూర్చొని కసరత్తులు చేస్తారు..
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తు్న్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు, మాజీలు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు (BRS MLC) సైతం రాజీనామాకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది...
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ శుక్రవారం రాజీనామా చేశారు....
పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెరదించేశారు.
వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే..