Home » RCB
టాప్ బ్యాటర్ కోహ్లీ చిన్నతనంలో పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ. రూపాయి రూపాయి దాస్తూ విరాట్ పడిన బాధలను అతడు పంచుకున్నాడు. మరి.. ఇషాంత్ ఇంకా ఏమేం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌బేస్ గురించి తెలిసిందే. స్టన్నింగ్ బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు కింగ్. వరల్డ్ క్రికెట్ ఐకాన్‌గా విరాట్ గుర్తింపు సంపాదించడంలో అతడి ఆటతో పాటు అభిమానగణం పాత్ర కూడా కీలకమనే చెప్పాలి.
ఐపీఎల్-2025 రీస్టార్ట్‌కు అంతా సిద్ధమైంది. శనివారం సాయంత్రం ఆర్సీబీ-కేకేఆర్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోరుకు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. మరి.. ఈ మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..
RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్క్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రెండు సబ్జెక్టుల్లో కింగ్‌కు మార్కులు మరీ తక్కువగా వచ్చాయి. మరి.. ఏంటా సబ్జెక్ట్‌లు అనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఐపీఎల్-2025లోని మిగిలిన మ్యాచులు ఇవాళ్టితో మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టనుంది ఆర్సీబీ. ఈ తరుణంలో ఆ జట్టు సారథి రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు ఫ్రాంచైజీ తనకు మోసం చేసిందన్నాడు. రజత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Team India: టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలసి అతడు దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Indian Premier League: ఐపీఎల్-2025 రీస్టార్ట్‌కు ముందు ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్. ఓవర్సీస్ ప్లేయర్లు వస్తారా.. లేదా.. అని సందేహిస్తున్న టీమ్‌కు అదిరిపోయే వార్త. బ్యాటింగ్ రాక్షసుడు వచ్చేస్తున్నాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ ఏడాది సీజన్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతోంది. రజత్ పటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిలిచింది.
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి డిస్కషన్స్ మరింత ఊపందుకున్నాయి. లాంగ్ ఫార్మాట్‌కు విరాట్ గుడ్‌బై చెబుతాడనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
Indian Premier League: ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్న ఆ ఆటగాడు లేకపోవడం బెంగళూరుకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.