Home » RCB
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో.. హైదరాబాద్‌లో అభిమానులు మంగళవారం రాత్రి హల్‌చల్ చేశారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.
IPL 2025: హైదరాబాద్ నగరంలో నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బెంగళూరు నగరాన్ని తలపించేలా సందడి చేశారు. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు గుమిగూడారు.
IPL 2025: ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు.
IPL 2025 RCB Win: కొద్దిరోజుల క్రితం ఆర్సీబీకి, లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చిరాయా వెళ్లింది. తన చేతిలో పోస్టర్ పట్టుకుని నిలబడింది.
IPL 2025: చిరాయా నిజంగానే ఆర్సీబీకి మద్దతుగా ఆ పోస్టర్ పెట్టిందా.. లేక కామెడీ చేయడానికి అలా చేసిందా తెలీదు. కానీ, అక్కడి జనం మాత్రం ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. కొంతమంది ఆర్సీబీ కప్పుగెలిచి వారి కాపురాన్ని నిలబెట్టాలని ప్రార్థిస్తున్నారు.
ఐపీఎల్ 2025లో ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా కొనసాగుతోంది. టైటిల్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు ప్రస్తుతం నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. తొలి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రసవత్తర మ్యాచ్ కాసేపట్లో మొదలుకానుంది.
క్యాష్ రిచ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనున్నాయి పంజాబ్-ఆర్సీబీ జట్లు. ఎవరు గెలిచినా సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయం.
ఐపీఎల్-2025 ఫైనల్‌లో రెండు కొదమ సింహాలు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. కప్పు కోసం జరిగే ఈ పోరులో ఎవరు గెలిచినా సరికొత్త విజేత ఆవిర్భవించడం ఖాయం. అందుకే అందరి ఫోకస్ ఈ మ్యాచ్ మీదే నెలకొంది.