• Home » RBI

RBI

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పనుందా. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ గడువును ఎన్‌హెచ్ఏఐ పెంచబోతోంది. గతంలో ఫిబ్రవరి 29ని చివరి తేదీగా ప్రకటించగా.. వాహనదారుల వినతుల మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!

Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!

పేటీఎం యూపీఐ సేవల విషయంలో సహాయం చేయాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం కోరింది.

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు.

Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్

Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.

RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ

RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

RBI: ‘ఎస్ఎంఎస్ ఓటీపీ’లకు గుడ్‌బై.. ఇకపై సరికొత్త టెక్నాలజీ!.. ఎందుకంటే..?

RBI: ‘ఎస్ఎంఎస్ ఓటీపీ’లకు గుడ్‌బై.. ఇకపై సరికొత్త టెక్నాలజీ!.. ఎందుకంటే..?

స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీల ధృవీకరణ కోసం చాలకాలంగా వినియోగంలో ఉన్న ఓటీపీ (One Time Password) విధానం మరుగున పడనుందా?.. ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? ఇందుకోసం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కసరత్తు సిద్ధం చేస్తోందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు.

Paytm: పేటీఎంపై ఆర్బీఐ తీవ్ర చర్యలు.. అప్పటినుంచి ఆ సర్వీసులు బంద్

Paytm: పేటీఎంపై ఆర్బీఐ తీవ్ర చర్యలు.. అప్పటినుంచి ఆ సర్వీసులు బంద్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ యూజర్లకు అలర్ట్..కేవైసీ లింక్ లేకుంటే డీయాక్టివేట్!

Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ యూజర్లకు అలర్ట్..కేవైసీ లింక్ లేకుంటే డీయాక్టివేట్!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) RBI మార్గదర్శకాల ప్రకారం KYCని అప్‌డేట్ చేయాలని ఫాస్ట్‌ట్యాగ్(Fastag) వినియోగదారులను ఆదేశించింది. ఇది చేయకుంటే KYC లింక్ లేని కార్డులు జనవరి 31, 2024 తర్వాత డియాక్టివేట్ చేయబడతాయని ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి