• Home » Rashmika Mandanna

Rashmika Mandanna

Bad Boys Clubగా అన్ స్టాపబుల్.. అందుకేనా హీరోయిన్లు భయపడుతున్నారు?

Bad Boys Clubగా అన్ స్టాపబుల్.. అందుకేనా హీరోయిన్లు భయపడుతున్నారు?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.

Pushpa 2:  పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే...

Pushpa 2: పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే...

‘పుష్ప’ సినిమా సక్సెస్‌తో అల్లు అర్జున్‌ క్రేజ్‌ ప్యాన్‌ ఇండియా స్థాయికి చేరిపోయింది. ఆ సినిమాలో తనదైన శైలి మేనరిజంతో ఆయన చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్‌ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి నోట అదే డైలాగ్‌ వినిపించింది.

Pushpa in Russia: పాజిటివ్‌ టాక్‌ వస్తే...

Pushpa in Russia: పాజిటివ్‌ టాక్‌ వస్తే...

‘పుష్ప’ సినిమా రష్యాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. గురువారం ఈ చిత్రాన్ని అక్కడ భారీగా విడుదల చేస్తున్నారు. దీనికోసం మూడు రోజుల ముందే బన్నీ, రష్మిక, సుకుమార్‌ తదితరులు రష్యా చేరుకుని ప్రచారం చేస్తున్నారు.

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది

ఆ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పుడు మొదలెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ తేదీ వచ్చింది.

Pushpa 2: 'పుష్ప 2' లో ఇంకో విలన్ ఇతనే ...

Pushpa 2: 'పుష్ప 2' లో ఇంకో విలన్ ఇతనే ...

ఈ సినిమాలో ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తో పాటు ఇంకో కొత్త విలన్ కూడా ఉన్నాడని ఒక వార్త

Pushpa-2: రష్యాలోనూ అదే రోజున..

Pushpa-2: రష్యాలోనూ అదే రోజున..

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే! అల్లు అర్జున్‌-రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం రష్యాలో సందడి చేయడానికి సిద్ధమైంది.

Allu Arjun - Pushpa: రష్యాలో కూడా తగ్గేదేలే!

Allu Arjun - Pushpa: రష్యాలో కూడా తగ్గేదేలే!

టాలీవుడ్‌ సినిమా స్థాయి పెరిగింది, విదేశాల్లో కూడా తెలుగు సినిమా హవా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికే పలు దేశాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐకాన్‌స్టార్‌ (Icon star)అల్లు అర్జున్‌ (allu arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa in Russian language)వంతు వచ్చింది.

Rashmika Mandanna: రష్మిక మందాన పై నిషేధం?

Rashmika Mandanna: రష్మిక మందాన పై నిషేధం?

రష్మిక మందాన (Rashmika Mandanna) ఇంక కన్నడ సినిమాల్లో నటించే అవకాశం లేదా? ఇదే ప్రశ్న ఇప్పుడు అన్ని దగ్గరలా చక్కర్లు కొడుతున్న వార్త.

Pushpa 2: 'అవతార్'తో ఆ ట్రీట్‌ అభిమానులకు పండగే!

Pushpa 2: 'అవతార్'తో ఆ ట్రీట్‌ అభిమానులకు పండగే!

‘పుష్ప’ చిత్రంతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ఆ సినిమా సక్సెస్‌తో దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప’పై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో ఈ ప్రాజెక్ట్‌ బెటర్‌ అవుట్‌పుట్‌ కోసం దర్శకుడు సుకుమార్‌ మరింత దృష్టి సారించారు.

Rashmika Mandanna: గుండె పగిలిపోయినట్లు అనిపిస్తోంది

Rashmika Mandanna: గుండె పగిలిపోయినట్లు అనిపిస్తోంది

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కన్నడ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ అనంతరం ఇతర సౌత్ చిత్ర పరిశ్రమల్లోకి అడుగుపెట్టి అక్కడ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి