Home » Rash driving
దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మంది పోకిరీలు రోడ్డుపై ర్యాష్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. తప్పతాగి నడిరోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమేకాకుండా వారిని బెదిరించారు.
గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఓ బాలుడి ప్రాణాలు తీసింది. డిగ్రీ చదువుతున్న యువకుడు మద్యంమత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో (Bengaluru) ప్రియాంక (Priyanka) అనే ఓ మహిళ టాటా నెగ్జాన్ (TATA Nexon) కారు ర్యాష్ డ్రైవింగ్‌తో (Car rash driving) హడలెత్తించింది.