• Home » Ram Mandir

Ram Mandir

Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే

Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే

అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం హాజరైన వారికి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదం పెట్టెను అందజేయనున్నారు.

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్‌లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు.

 Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రామాలయంలో హారతి సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

అయోధ్య రామ మందిర్ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

 Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు అయోధ్యలో కనిపించారు . 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది.

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.

 Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.

 Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి