• Home » Rakul Preet Singh

Rakul Preet Singh

Rakul Preet Singh: తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా..

Rakul Preet Singh: తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా..

హైదరాబాద్‌లో ఉండటమంటే నాకు చాలా ఇష్టం.. తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా.. అని ప్రముఖ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు.

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో చాట్ జరుగుతుందని, ఆ నెంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.

Cinema : ఇలా బతకడం కష్టం.. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో రకుల్

Cinema : ఇలా బతకడం కష్టం.. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో రకుల్

కొన్ని నెలల క్రితం జిమ్‌లో బరువులెత్తుతూ గాయపడిన నటి రకుల్ ప్రీత్‌సింగ్.. షూటింగ్‌లకు దూరంగా ఉన్నా ఇన్‌స్టా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‍‌లు ఇస్తున్న ఆమె తాజాగా మరో పోస్ట్ చేసింది. ఇన్నాళ్లూ నచ్చిన ఫుడ్ తినలేక ఎంత కష్టపడిందీ చెప్పుకొచ్చింది. భర్త జాకీ భగ్నానీ సాయంతో..

Rakul Singh: కొండా సురేఖ కామెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ట్వీట్..

Rakul Singh: కొండా సురేఖ కామెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ట్వీట్..

Rakulpreet Singh - Konda Surekha: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తాలూకా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ కామెంట్స్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులంతా సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై..

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Telangana: రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈకేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 1012 ... సెక్షన్ 22(సీ),27(ఏ),27(ఏ)29 ఆర్/డబ్ల్యూ, 8సీ ఎన్‌డీపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.

 Drugs: డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు.. అరెస్ట్

Drugs: డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు.. అరెస్ట్

Telangana: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజనీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Revanth Reddy: రకుల్ సినిమాకు...కేటీఆర్ పరువుకు లింక్ చేస్తూ రేవంత్ సెటైర్లు

Revanth Reddy: రకుల్ సినిమాకు...కేటీఆర్ పరువుకు లింక్ చేస్తూ రేవంత్ సెటైర్లు

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైటర్లు వేశారు.

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు..

Rakul Preet Singh: చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు!

Rakul Preet Singh: చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు!

‘కొండపొలం’ (Kondapolam)పరాజయం తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్‌ చేయలేదు రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh). బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గత ఏడాది ఆమె నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి.

Shankar: ‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్స్.. ప్రతినాయకుడిగా ప్రముఖ తెలుగు కమెడియన్..

Shankar: ‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్స్.. ప్రతినాయకుడిగా ప్రముఖ తెలుగు కమెడియన్..

ఇండియాలోని ఫేమస్ డైరెక్టర్స్‌లో శంకర్ (Shankar) ఒకరు. సందేశంతో కూడిన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఎవరు సాటిరారు. ‘ఇండియన్’, ‘రోబో’, ‘ఐ’, ‘2.o’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి