• Home » Rakhi festival

Rakhi festival

Raksha Bandhan 2024: ఈ మంత్రం జపిస్తూ రాఖీ కడితే అంతా శుభప్రదమే..!

Raksha Bandhan 2024: ఈ మంత్రం జపిస్తూ రాఖీ కడితే అంతా శుభప్రదమే..!

Raksha Bandhan 2024: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. సోదరి, సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈ సారి రక్షాబంధన్ 19 ఆగష్టు 2024న వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా.. శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది.

Raksha Bandhan 2024: రక్షా బంధన్ రోజు మీ సోదరికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి చూడండి.. ఎంత మురిసిపోతుందో..

Raksha Bandhan 2024: రక్షా బంధన్ రోజు మీ సోదరికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి చూడండి.. ఎంత మురిసిపోతుందో..

రక్షా బంధన్(Raksha Bandhan) చాలా ప్రత్యేకమైన పండుగ. ఇది సోదర, సోదరీమణుల మధ్య బలమైన బంధాన్ని గుర్తు చేసుకునే ప్రియమైన వేడుక. అయితే ఈ రోజున బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Special buses: రాఖీ పౌర్ణమి సందర్భంగా.. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Special buses: రాఖీ పౌర్ణమి సందర్భంగా.. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం(Arunachalam)లో గిరి ప్రదక్షిణ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హైదరాబాద్‌-2 డిపో(Hyderabad-2 Depot) ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి తెలిపారు.

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!

సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని అంటున్నారు. సూపర్ బ్లూ మూన్ అనేది రాఖీ పండుగ సందర్బంగా రావడంతో ఈ ఏడాది రాఖీ పండుగకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 1979లో పాశ్చాత్య జ్యోతిష్కుడు రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పదాన్ని పరిచయం చేశారు. 2024లో వరుసగా నాలుగు సూపర్ మూల్ లు రానున్నాయి. వాటిలో రాఖీ పండుగ నాడు వచ్చే సూపర్ మూన్ మొదటిది...

Raksha Bandhan: రక్ష బంధన్ రోజు.. మీ సోదరికి ఈ గిఫ్టులిస్తే ఖుషి అవడం పక్కా

Raksha Bandhan: రక్ష బంధన్ రోజు.. మీ సోదరికి ఈ గిఫ్టులిస్తే ఖుషి అవడం పక్కా

రాఖీ లేదా రక్షా బంధన్ భారత్‌లోని అనేక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు జరుపుకునే ఓ హిందూ సంప్రదాయ పండగ. రక్షా బంధన్ ఈ ఏడాది ఆగస్టు 19 వస్తోంది. రాఖీ పండుగ.. అన్న చెల్లెలు, అక్క తమ్ముడి మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.

Raksha Bandhan: మెగాస్టార్‌కు రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ

Raksha Bandhan: మెగాస్టార్‌కు రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు ఆమె రాఖీ కట్టారు.

Raksha Bandhan : స్పీచ్ మధ్యలోనే ఆపేసి రాఖీ కట్టించుకున్న సీఎం

Raksha Bandhan : స్పీచ్ మధ్యలోనే ఆపేసి రాఖీ కట్టించుకున్న సీఎం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఒక మహిళ రాఖీ పట్టుకుని ఆయన ఉన్న వేదకపైకి వచ్చింది. వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ఆపేసి రాఖీ కట్టించుకుని, ఆ తర్వాత నిండుమనసులో ఆ సోదరిని ఆశీర్వదించారు.

Khan Sir: ఈ అన్నకు ఎన్ని రాఖీలు కట్టారో చూడండి.. వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా..

Khan Sir: ఈ అన్నకు ఎన్ని రాఖీలు కట్టారో చూడండి.. వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా..

మన సాంప్రదాయంలో రాఖీ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రక్షా బంధన్ సందర్భంగా తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టడం ఆనవాయితీ. దూరప్రాంతాల్లో నుంచి సైతం వచ్చి తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతుంటారు.

Raksha Bandhan : మోదీకి రాఖీ ఎవరు కట్టారో తెలిస్తే..

Raksha Bandhan : మోదీకి రాఖీ ఎవరు కట్టారో తెలిస్తే..

అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఈ పండుగను హర్షాతిరేకాలతో జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Tamilisai: తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది: తమిళిసై

Tamilisai: తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది: తమిళిసై

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి