• Home » Rajastan

Rajastan

Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

రెడ్ సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఆ క్రమంలో కాగితాలు చూపించాలంటూ ట్రాఫిక్ పోలీస్.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు డ్రైవర్‌, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Road Accident: అర్ధరాత్రి అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..

Road Accident: అర్ధరాత్రి అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..

వివాహానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని(Rajasthan) మోతీపురాకు చెందిన వివాహ బృందం 28 మందితో బంధువుల ఇంట్లో వివాహానికి ఆదివారం రాత్రి బయల్దేరింది.

TG: రోహిణి ఎండలు మొదలు..!

TG: రోహిణి ఎండలు మొదలు..!

రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమవనున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందటి వరకు 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదైన ఉష్ణోగ్రత.. మళ్లీ 45 డిగ్రీలు దాటుతోంది.

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!

ఈ మధ్యకాలంలో యువ జంటలు బైకుల మీద చేస్తున్న నిర్వాకాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగ్గోడల మధ్య జరగాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తూ సోషల్ మీడియా దృష్టిలో పడుతున్నారు.

Heat Stroke: భయపెడుతున్న సూర్యుడు.. వడదెబ్బతో 12 మంది మృతి

Heat Stroke: భయపెడుతున్న సూర్యుడు.. వడదెబ్బతో 12 మంది మృతి

దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్‌లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్‌లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Rajasthan: సొంత ప్రభుత్వంపై బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు.. రూ1,140 కోట్లు నష్టం జరిగిందంటూ ధ్వజం

Rajasthan: సొంత ప్రభుత్వంపై బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు.. రూ1,140 కోట్లు నష్టం జరిగిందంటూ ధ్వజం

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్‌లోని ఓ మంత్రి మాత్రం సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చెందిన ఓ ప్రాజెక్టులో రూ.1,140 కోట్ల నష్టం జరిగిందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.

Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు.

Jaipur: రూ.10 లక్షల బేరం.. అభ్యర్థికి బదులు నీట్ యూజీ పరీక్ష రాసిన మరొకరు

Jaipur: రూ.10 లక్షల బేరం.. అభ్యర్థికి బదులు నీట్ యూజీ పరీక్ష రాసిన మరొకరు

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరకిపోయిన ఘటన రాజస్థాన్‌లో(Rajasthan) జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ(NEET - UG) పరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్‌ జిల్లాలో అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి పట్టుబడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి