• Home » Rajastan Royals

Rajastan Royals

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను రవీంద్ర జడేజా నడిపించడం ఖాయమైంది. ‘ఎక్స్‌’లో జడేజా ఫొటోను పంచుకున్న రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ.. ‘దళపతి’ అనే వ్యాఖ్యను జోడించింది. గత సీజన్‌ వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

IPL 2026: సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్

IPL 2026: సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్

రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాదలే మాట్లాడాడు. సంజూ కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

Vaibhav Suryavanshi: 500 మిస్డ్ కాల్స్.. 14 ఏళ్లకే ఇంత క్రేజా! ద్రవిడ్ ఏం అన్నాడంటే..

Vaibhav Suryavanshi: 500 మిస్డ్ కాల్స్.. 14 ఏళ్లకే ఇంత క్రేజా! ద్రవిడ్ ఏం అన్నాడంటే..

14 ఏళ్లకే ఫుల్ క్రేజ్ సంపాదించిన వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదేం క్రేజ్ అంటూ ది వాల్ షాక్ అయ్యాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

KKRvsRR Prediction: కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్‎లో ఏ జట్టు గెలిచే ఛాన్సుంది..విన్ ప్రిడిక్షన్

KKRvsRR Prediction: కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్‎లో ఏ జట్టు గెలిచే ఛాన్సుంది..విన్ ప్రిడిక్షన్

ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు (మే 4న) మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Mumbai Indians: అగ్రస్థానం చేరుకున్న ముంబై ఇండియన్స్.. ఆసక్తికరంగా ప్లేఆఫ్

Mumbai Indians: అగ్రస్థానం చేరుకున్న ముంబై ఇండియన్స్.. ఆసక్తికరంగా ప్లేఆఫ్

Mumbai Indians: రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‎లోకి చేరుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచి, నాలుగింటిలో మాత్రమే ఓడింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో విజయం. ముంబై విజయంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది.

RR vs MI Toss: టాస్ ఓడిన ముంబై.. అయినా వాయించి వదలడం ఖాయం

RR vs MI Toss: టాస్ ఓడిన ముంబై.. అయినా వాయించి వదలడం ఖాయం

Today IPL Match: రాజస్థాన్‌ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

DC vs RR: ఢిల్లీని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ ఎంతో తెలుసా

DC vs RR: ఢిల్లీని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ ఎంతో తెలుసా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఈరోజు 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, ఆటకు దిగిన ఢిల్లీ మ్యాచ్ ఏ మేరకు స్కోర్ చేసిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ..

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ..

DC vs RR Live Updates in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

IPL 2025: బ్రిటిష్ అమ్మాయితో యువ క్రికెటర్ సంసారం.. ఆ ఫోటో అర్థం అదేనా

IPL 2025: బ్రిటిష్ అమ్మాయితో యువ క్రికెటర్ సంసారం.. ఆ ఫోటో అర్థం అదేనా

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ బ్రిటిష్ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నారనే ఆరోపణలు నిజమేనా. తాజాగా జైశ్వాల్ ఇన్‌స్టా ఖాతాలో ఫోటో దేనికి సంకేతం. ఈ ఫోటోకు స్పెషల్ మూమెంట్స్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి