Home » Rajampet
పులపత్తూరుకు సమీపంలో బాహుదానది ఆనుకుని అటవీ ప్రాంతంలో ఏకిరిపల్లె గ్రామం ఉంది. వీరు అడవిలో లభించే అటవీ వస్తువులను నమ్ముకుని గతంలో జీవనం సాగించేవారు. రాను రాను అటవీ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత భూములను చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.
పండు వెన్నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు
Case on Posani Murali Krishna: వరుస కేసులతో టాలీవుడ్ నటుడు పోసాని మురళీకృష్ణ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కోసం నరసరావుపేట పోలీసులు వచ్చారు.
సివిల్ సప్లైస్ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్ యూని యన నాయకుడు మురళి డి మాండ్ చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.
రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట, సుండుపల్లె మండలాల్లో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు.
వైసీపీ నేతల ధనదాహానికి పాలికొండ బోడుగుండుగా మారింది. చెయ్యేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాలికొండను తవ్వేసి నదిలోనే ఆ మట్టితో రోడ్డు వేయడంతో పాటు పాలికొండలోని గ్రావెల్‌ను పెద్ద పెద్ద హిటాచీలతో తవ్వేసి టిప్పర్ల ద్వారా తరలించి కోట్లాది రూపాయలకు పడగలెత్తారు కొందరు వైసీపీ నాయకులు.
తిరుపతి: ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...