• Home » Rajahmundry City

Rajahmundry City

MLA Gorantla: పైబర్ నెట్‌లో అవకతవకలు జరగలేదు

MLA Gorantla: పైబర్ నెట్‌లో అవకతవకలు జరగలేదు

రాజమండ్రి: పైబర్ నెట్‌లో అవకతవకలు జరగలేదని, 149 రూపాయలు ఉన్న పైబర్ కనెక్షన్‌ను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450కు పెంచారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

AP News: ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..అడ్డుకుంటున్న పోలీసులు

AP News: ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..అడ్డుకుంటున్న పోలీసులు

చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాదు నుంచి ఐటీ నిపుణులు చలో రాజమండ్రి కి పిలుపునివ్వటం తో ఆంధ్ర తెలంగాణ బోర్డుర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలు

Harsh Kumar: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారు..

Harsh Kumar: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారు..

రాజమండ్రి: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ రిలయెన్స్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

MLA Gorantla: ఏపీ అంథకారంగా మారింది..

MLA Gorantla: ఏపీ అంథకారంగా మారింది..

రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ఏపీ అంథకారంగా మారిందని...

TDP: మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ నేత కౌంటర్...

TDP: మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ నేత కౌంటర్...

మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలోని మహానాడులో ఆయన మాట్లాడుతూ సీఎం జగనుకు కూడా వైఎస్ వివేకా హత్యలో పాత్ర ఉందని సీబీఐ చెప్పలేదా..?

Chandrababu: సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం..

Chandrababu: సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం..

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు వేడుకలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Rajahmundry: నేటి నుంచి టీడీపీ మహానాడు

Rajahmundry: నేటి నుంచి టీడీపీ మహానాడు

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు శనివారం నుంచి రాజమండ్రిలో జరగనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లతో వేమగిరి సభా ప్రాంగణం సిద్ధమైంది. తొలిరోజు సభకు పార్టీ అభిమానులు.. నేతలు..కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు.

Atchannaidu: ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు..

Atchannaidu: ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు..

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ 2023 మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు.

MLA Gorantla: చెత్త మీద పన్నువేసిన చెత్త సీఎం జగన్...

MLA Gorantla: చెత్త మీద పన్నువేసిన చెత్త సీఎం జగన్...

తూ.గో. జిల్లా: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (MLA Gorantla Butchiah Chowdhary) తీవ్రస్థాయిలో విమర్శించలు గుప్పించారు.

Chalasani Srinivas: కేంద్ర ప్రభుత్వం ఏపీని బ్లాక్ మొయిల్ చేస్తోంది..

Chalasani Srinivas: కేంద్ర ప్రభుత్వం ఏపీని బ్లాక్ మొయిల్ చేస్తోంది..

ఏపీ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తున్నామని, విభజన హామీలు అమలు చేయటంలో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి