Home » Raja Singh
Raja Singh Targets BJP Leaders: సొంత పార్టీల ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లి పోవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. శివరాత్రి రోజున హిందువులందరూ తాను చెప్పినట్లు చేయాలని పిలుపునిచ్చారు. మరి ఆయన ఏం చెప్పారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..
Raja Singh: పోలీసులపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారని వారిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ కోరారు.
‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరినీ మర్చిపోదు. సరైన సమయం కోసం వేచిచూస్తుంది’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు.
హిందువుల దేవుళ్లను హిందువుల చేతనే కాల్చివేసే కుట్ర జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. కాబట్టి ఇవాళ దీపావళి రోజున హిందువులంతా దేవుళ్ల బొమ్మలతో ఉండే పటాకులను బహిష్కరించాలని రాజాసింగ్ కోరారు.
Hyderabad: పటాకులపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చుశారు. పటాకులు పేల్చవద్దని.. ఇందులో కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజా సింగ్ స్పష్టం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ పవిత్రత గురించి ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారి తిరిగి అక్కడికి వెళ్లొద్దని స్పష్టం చేశారు.
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.