• Home » Raja Singh

Raja Singh

MLA Raja singh: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్..

MLA Raja singh: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్..

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదు?.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Rajasingh: దమ్ముంటే గోషామహల్‌లో పోటీ చెయ్.. అసదుద్దీన్‌కు రాజాసింగ్ సవాల్

Rajasingh: దమ్ముంటే గోషామహల్‌లో పోటీ చెయ్.. అసదుద్దీన్‌కు రాజాసింగ్ సవాల్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Raja Singh: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ కౌంటర్

Raja Singh: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ కౌంటర్

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల రెండో విడుత పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగిందని.. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఏదేదో మాట్లాడారని అన్నారు.

Raja Singh: బీఆర్ఎస్, ఎంఐఎం  కలిసి బోగస్‌ ఓట్లు సృష్టిస్తున్నాయి

Raja Singh: బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్‌ ఓట్లు సృష్టిస్తున్నాయి

బీఆర్ఎస్(BRS), ఎంఐఎం (MIM) కలిసి బోగస్‌ ఓట్లు(Bogus votes) సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)అన్నారు.

Rajasingh: హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి

Rajasingh: హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి

ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

TS Assembly: అందుకు చాలా బాధగా ఉంది... అసెంబ్లీలో రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

TS Assembly: అందుకు చాలా బాధగా ఉంది... అసెంబ్లీలో రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly session) మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?

Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..

Raja Singh Request : కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

Raja Singh Request : కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్‌కు (DGP Anjani Kumar) లేఖ రాశారు.

Raja Singh: ఏపీలో ఈసారి చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది..

Raja Singh: ఏపీలో ఈసారి చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) అన్నారు.

MLA Rajasingh: టీడీపీలో చేరడంపై రాజాసింగ్ క్లారిటీ

MLA Rajasingh: టీడీపీలో చేరడంపై రాజాసింగ్ క్లారిటీ

టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి