• Home » Railway Zone

Railway Zone

Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అయినా ఎంతో మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చాలా మంది వినిపించుకోరు. తీరా..

Train Accident: ట్రైన్‌ను ఢీకొట్టిన మరో ట్రైన్.. అసలు ఆ  టైమ్‌లో కేబిన్‌లో మహిళా డ్రైవర్ ఏం చేస్తోందో కెమెరాలో రికార్డైన వీడియోను చూసి..!

Train Accident: ట్రైన్‌ను ఢీకొట్టిన మరో ట్రైన్.. అసలు ఆ టైమ్‌లో కేబిన్‌లో మహిళా డ్రైవర్ ఏం చేస్తోందో కెమెరాలో రికార్డైన వీడియోను చూసి..!

ఒక్కోసారి ఒక్కరు చేసే తప్పు.. వందల మందికి ప్రాణసంకటం అవ్వొచ్చు. చాలా మంది, చేసే పనిని పక్కన పెట్టి లేనిపోని పనుల దృష్టి పెట్టి.. చివరకు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ప్రధానంగా ప్రయాణ సమయాల్లో..

Train Ticket: టికెట్ లేదని ఓ ప్రయాణీకుడిని ఆపేసిన టీసీ.. అతడి ప్రవర్తనపై డౌట్‌తో పోలీసుల ఎంట్రీ.. బ్యాగును చెక్ చేస్తే కట్టలకొద్దీ కరెన్సీ..!

Train Ticket: టికెట్ లేదని ఓ ప్రయాణీకుడిని ఆపేసిన టీసీ.. అతడి ప్రవర్తనపై డౌట్‌తో పోలీసుల ఎంట్రీ.. బ్యాగును చెక్ చేస్తే కట్టలకొద్దీ కరెన్సీ..!

ఓ వ్యక్తి పెద్ద బ్యాగు పట్టుకుని రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. అయితే అందులో లక్షల రూపాయల నగదు ఉందనే విషయం మిగతా ప్రయాణికులకు తెలీదు. అంత నగదు తీసుకెళ్తున్నా అతను డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో కనీసం టికెట్ కూడా తీసుకోలేదు. అయినా..

AP News: విజయవాడ-విశాఖ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు

AP News: విజయవాడ-విశాఖ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు

విజయవాడ (Vijayawada)-విశాఖ (Visakha) మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిడదవోలు (Nidadavolu) రైల్వే జంక్షన్ (Railway Junction) సమీపంలో ఎల్‌సి 383 (Lc 383) వద్ద పవర్ బ్రేక్ (Power Break) అయింది.

Train journey: సినిమాను తలపించే సీన్లు.. రైల్లోని బాత్రూంలో దాక్కున్న యువతి.. వెతుక్కుంటూ వచ్చిన రైల్వే పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Train journey: సినిమాను తలపించే సీన్లు.. రైల్లోని బాత్రూంలో దాక్కున్న యువతి.. వెతుక్కుంటూ వచ్చిన రైల్వే పోలీసులు.. అసలేం జరిగిందంటే..

మహిళపై కన్నేసే విలన్లు.. ఎాగైనా దారికి తెచ్చుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం చివరకు ఎంతకు తెగించడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో వారు చేసే దారుణాల నుంచి యువతులను హీరో వచ్చి కాపాడుతుంటాడు. ఇలాంటి సీన్లు కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే..

CCTV Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. రైలు కింద పడేందుకు దూకిన యువతి.. పక్కనే నిల్చున్న కుర్రాడు చేయి పట్టుకుని లాగాడు కానీ..

CCTV Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. రైలు కింద పడేందుకు దూకిన యువతి.. పక్కనే నిల్చున్న కుర్రాడు చేయి పట్టుకుని లాగాడు కానీ..

కొన్నిసార్లు కళ్ల ముందు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకునే సమయంలో చాలా మంది కళ్లప్పగించి చూస్తూ కదలకుండా ఉండిపోతారు. మరికొందరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలీక నిశ్చేష్టులై ఉండిపోతారు. కానీ చాలా తక్కువ మంది అలాంటి సమయాల్లోనూ..

West Bengal: హుగ్లీలో చెలరేగిన హింసాకాండ...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

West Bengal: హుగ్లీలో చెలరేగిన హింసాకాండ...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని హౌరా-బర్ధమాన్ మార్గంలో రైళ్ల రాకపోకలను మూడు గంటల పాటు నిలిపివేశారు....

Labour Pains in Train: ఓ నిండు గర్భిణి రైలు ప్రయాణం.. సడన్‌గా పురిటి నొప్పులు.. డాక్టర్ కాదు కదా నర్సు కూడా లేరు కానీ..

Labour Pains in Train: ఓ నిండు గర్భిణి రైలు ప్రయాణం.. సడన్‌గా పురిటి నొప్పులు.. డాక్టర్ కాదు కదా నర్సు కూడా లేరు కానీ..

నడి రోడ్డుపై, అంబులెన్స్‌లు, కార్లు.. ఇలా అనూహ్య ప్రాంతాల్లో మహిళ ప్రసవానికి సంబంధించిన ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఓ గర్భిణికి ఇలాంటి సమస్యే ఎదురైంది. ఓ నిండు గర్భిణి తన బావతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తుండగా..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

రైల్వే స్టేషన్‌లో డ్రమ్.. ఎవరూ తీసుకెళ్లకపోవడంతో సిబ్బందికి డౌట్.. అసలు అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

రైల్వే స్టేషన్‌లో డ్రమ్.. ఎవరూ తీసుకెళ్లకపోవడంతో సిబ్బందికి డౌట్.. అసలు అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

ఆ రైల్వే స్టేషన్.. రైళ్ల రాకపోకలు, వచ్చీ పోయే ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఎవరి హడావుడిలో వారు ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఓ డ్రమ్ము.. అనుమానాస్పదంగా కనిపించింది. ఎంత సేపు చూసినా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి