Home » Railway Zone
భారతీయ రైల్వే ద్వారా రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాబట్టి కన్ఫార్మ్ టికెట్ దొరకడం అందరికీ సాధ్యం కాదు.
భారతీయ రైల్వే ప్రయాణీకులకు(Railway passengers) వసతి సౌకర్యం కూడా అందిస్తుందని మీకు తెలుసా? తెలియదా అయితే ఈ రిటైరింగ్ వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎలానో ఇప్పుడు చుద్దాం.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న దట్టమైన పొగమంచు రైల్వే శాఖ కొంపముంచింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలి గాలుల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతో రైల్వే భారీగా నష్టపోయింది.
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
క్రికెట్ చరిత్రలో సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో సునిల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచి ఎన్నో రికార్డులు సాధిస్తే.. మరోవైపు...
సాంకేతిక లోపం కారణంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావడం లేదు. దీంతో ఇ- టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ పని చేసినా దాన్ని వీడియోల రూపంలో మార్చి నెట్టింట్లోకి వదలడం.. లైకులు, వ్యూస్ చూసుకుని మురిసిపోవడం సర్వసాధారణమైంది. అయితే ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ....
ఇంటా, బయటా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ పరిసరాలను అపరిశుభ్రం చేయడం సర్వసాధారణమైంది. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చెత్త ఎలా పేరుకుపోయి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ప్రదేశాల్లో..
భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్. ప్రతిరోజు కోట్లాది మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు.
ఉద్యోగాలు రాలేదని చాలా మంది నిరుద్యోగులు బాధపడుతుంటే.. మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన వారు కొందరు.. తెలిసి తెలిసి చిల్లర పనులు చేసి చివరకు మళ్లీ రోడ్డున పడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా కొందరు తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి...