• Home » Raid 2

Raid 2

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

నగరంలోని పలుచోట్ల ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

RAIDS : గోరంట్లలో కర్ణాటక పోలీసుల దాడులు

పట్టణంలోని ప్రధాన రహదారిపై స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం కర్ణాటక పోలీసులు ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీ దుస్తుల్లో, ఎర్రరంగుకారులో వచ్చిన కర్ణాటక పోలీసులు గోరంట్లలోని బ్యాంక్‌ వద్ద నెంబర్‌ ప్లేట్లు లేని ఆటో, డియో స్కూటీని దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి