Home » Rahul Gandhi
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీ పీసీసీ) పదవులపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మహేష్ కుమార్‌గౌడ్ చర్చించారు.
పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీలు రాహుల్, జ్యోతి మల్హోత్రా ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలుగా డిక్లేర్ చేసాయి. గూగుల్ ఇమేజ్ సెర్చ్ వివరాల ప్రకారం, 2018లో పలు మీడియా సంస్థలు ఒరిజనల్ ఫోటోను ప్రచురించాయి. అప్పటికి మల్హోత్రా తన యూబ్యూట్ కెరీర్‌ను ప్రారంభించనే లేదు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్ పూంచ్‌లో (Rahul Gandhi Poonch Visit) ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించి మానవీయతను చాటుకున్నారు. పాకిస్థాన్ షెల్లింగ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు.
కేంద్ర మంత్రి జైశంకర్ తీరుతో మన విదేశాంగ విధానం కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికార పత్రిక నేషనల్ హెరాల్డ్ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలు సేకరించిన వ్యవహారం మరోసారి కలకలం రేపింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (Rahul Gandhi DU Visit) సందర్శించడం పట్ల DU అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సంస్థాగత ప్రోటోకాల్ ఉల్లంఘన అని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.
రాహుల్ గాంధీ గత రెండ్రోజులుగా ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించడంపై సంబిత్ పాత్ర మాట్లాడుతూ, మొదటి రోజు నుంచి తాము డిజిటల్ ఆధారాలను ప్రెజెంట్ చేస్తూనే ఉన్నామని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అభినందించాల్సింది పోయి రాహుల్ గాంధీ పాకిస్థాన్ చెబుతున్న అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.