• Home » Raghunandanrao

Raghunandanrao

BJP MLA: ‘కేటీఆర్ నిన్ను ఏమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా... నాకు సంస్కారం అడ్డొస్తుంది’

BJP MLA: ‘కేటీఆర్ నిన్ను ఏమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా... నాకు సంస్కారం అడ్డొస్తుంది’

మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని.. చదువుకున్న వాడిగా కేటీఆర్‌కు తగదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవితపై రఘునందన్ విమర్శలు... సింపతి కోసమే ఆ జిమ్మిక్కులు

కవితపై రఘునందన్ విమర్శలు... సింపతి కోసమే ఆ జిమ్మిక్కులు

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) విమర్శలు గుప్పించారు.

Raghunandana Rao: మంత్రి కేటీఆర్‌కు రఘునందనరావు సవాల్

Raghunandana Rao: మంత్రి కేటీఆర్‌కు రఘునందనరావు సవాల్

హైదరాబాద్: ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (Raghunandana Rao) సవాల్ (Challenge) చేశారు.

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..

Raghunandana Rao: నా పరపతి ఏందో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా..

Raghunandana Rao: నా పరపతి ఏందో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా..

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందనరావు (Raghunandana Rao) హాట్ కామెంట్స్ (Hot comments) చేశారు. ఎంఐఎం (MIM) పార్టీపై కూడా విమర్శలు చేశారు.

KTR and Etela మధ్య ఆసక్తికర సన్నివేశం..

KTR and Etela మధ్య ఆసక్తికర సన్నివేశం..

శాసనసభలో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉభయసభలు సమావేశం కావడానికి ముందు మంత్రి కేటీఆర్‌ విపక్ష సభ్యులందరినీ పలకరించారు.

Raghunandanrao: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా?

Raghunandanrao: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా?

నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Delhi Liquor Scam: కవిత తప్పు చేయకుంటే.. ఉలికిపాటెందుకు: రఘునందన్ రావు

Delhi Liquor Scam: కవిత తప్పు చేయకుంటే.. ఉలికిపాటెందుకు: రఘునందన్ రావు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ చేర్చడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఎమ్మెల్సీ కవిత.. కావాలనే బీజేపీపై నిందలు వేస్తున్నారన్నారు. తప్పు చేయని పక్షంలో ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు..

Raghunandan rao: టీఆర్‌ఎస్ మునిగిపోయే నావా..నేనెందుకు వెళ్తా?

Raghunandan rao: టీఆర్‌ఎస్ మునిగిపోయే నావా..నేనెందుకు వెళ్తా?

టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే నావా అని... అందులోకి తానెందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్‌ రావు అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... నిన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ల రిజైన్ లెటర్స్ ప్రగతి భవన్‌లోనే టైప్ అయ్యాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి