• Home » Raghunandanrao

Raghunandanrao

Raghunandan Rao:  కేసులకు భయపడేది లేదు

Raghunandan Rao: కేసులకు భయపడేది లేదు

బీసీ బంధు*BC Bandhu) లబ్ధిదారులందరికి ఇచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) కేసులు పెట్టిన భయపడేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) అన్నారు.

MLA Raghunandana Rao : పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే

MLA Raghunandana Rao : పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే

పార్టీ మార్పు ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు స్పందించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతోన్న మాట అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీకి వస్తానన్నారు.

Raghunandan Rao: దళిత బంధు జూటా

Raghunandan Rao: దళిత బంధు జూటా

దళిత బంధు(Dalit Bandhu) జూటా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Dubbaka MLA Raghunandan Rao) అన్నారు.

Raghunandan Rao: డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల హామీ ఏమైంది?

Raghunandan Rao: డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల హామీ ఏమైంది?

ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

BJP MLA: ఆలస్యంగా నిద్రలేచిన విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు... రఘునందన్ సెటైరికల్ ట్వీట్

BJP MLA: ఆలస్యంగా నిద్రలేచిన విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు... రఘునందన్ సెటైరికల్ ట్వీట్

గ్రేటర్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

MLA Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

MLA Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు.

TS BJP : ‘కమలం’లో కల్లోల్లం.. గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైన ఎమ్మెల్యే రఘునందన్.. ఇదేగానీ జరిగితే..!

TS BJP : ‘కమలం’లో కల్లోల్లం.. గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైన ఎమ్మెల్యే రఘునందన్.. ఇదేగానీ జరిగితే..!

తెలంగాణలో బీజేపీలో (Telangana BJP) ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ.. కమలానికి బిగ్ షాక్ (Big Shock) తగలనుందా..? సిట్టింగ్ ఎమ్మెల్యే (BJP MLA) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..? పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారా..? కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడ్డారా..? అంటే తాజా పరిణామాలను.. ఆ ఎమ్మెల్యే చేసిన ప్రకటన బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి...

Raghunandanrao: వాళ్ల కోసం కొట్లాడుతా.. పోరాడుతా.. సాధిస్తా

Raghunandanrao: వాళ్ల కోసం కొట్లాడుతా.. పోరాడుతా.. సాధిస్తా

దుబ్బాక పేరును విశ్వనగరంలో మారుమ్రోగించిన ఘనత జీనుప్యాంట్, రబ్బర్ చెప్పుల యువతదే అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

Raghunandan Rao: ఓఆర్ఆర్‌ టెండర్లను రద్దు చేయకుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం

Raghunandan Rao: ఓఆర్ఆర్‌ టెండర్లను రద్దు చేయకుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం

ఓఆర్ఆర్ (ORR)పై హెచ్ఎండీఏ (HMDA)కు వచ్చిన ఆదాయం ఎంత? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) ప్రశ్నించారు.

BJP: వ్యవసాయశాఖ మంత్రిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

BJP: వ్యవసాయశాఖ మంత్రిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఒక సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని వెంకటేశ్వరస్వామి గుడిలో వ్యవసాయశాఖ మంత్రి ప్రమాణం చేయాలని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి