Home » R Madhavan
ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్ బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ పాల్గొన్న పురుషుల 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్ గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వేదాంత్ భవిష్యత్తు కోసం తన కుటుంబం తీసుకున్న కీలక నిర్ణయంపై నటుడు మాధవన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.