Home » Qatar
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.
గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) వేసవి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చింది.
ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5వ తారీఖున (శుక్రవారం) దోహాలోని LA Cigale హోటల్‌లోని అల్ వాజ్బా బాల్రూమ్‌లో (ఖతార్) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఇద్దరు భారతీయులకు (Indians) కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చి పడింది.
గల్ఫ్ దేశం ఖతార్ గతేడాది ఫిఫా ప్రపంచకప్‌కు (FIFA World Cup) ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం.
గల్ఫ్ దేశం ఖతార్ (Qatar ) ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022) సందర్భంగా విదేశీయులకు ప్రత్యేక ఎంట్రీ కార్డులను జారీ చేసింది.
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘిభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతర్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
"సంక్రాంతి" తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే ఈ పెద్ద పండుగను ఖతార్‌లోని ఆంధ్ర కళావేదిక వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించుకుంది.