Home » Qatar
మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.
విమానంలో వెజ్ ఫుడ్ లేని కారణంగా నాన్ వెజ్ ఫుడ్ తిన్న ఓ వృద్ధ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. రెండేళ్ల క్రితం ఖతర్ ఎయిర్‌వేసులో జరిగిన ఈ ఘటనలో మృతిడి కుటుంబం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్‌కు సంఘీభావం తెలిపారు. సమస్యలకు చర్చలే పరిష్కారమని స్పష్టం చేశారు. ఖతర్ సార్వభౌమత్వ ఉల్లంఘనను ఖండిస్తున్నట్టు తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ రాజధాని దోహాలో జరిగిన దాడిపై రియాక్ట్ అయ్యారు. ఈ దాడితో తనకు సంబంధం లేదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం.
దోహాలోని హమాస్ స్థావరాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఖతర్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అంటూ మండిపడింది. గాజాలో కాల్పుల విరమణ చర్చలపై ఈ దాడులు ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఖతర్ దేశంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా మతప్రచారం చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న 9 మంది ప్రవాస క్రైస్తవ పాస్టర్లకు ఊరట లభించింది.
ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్‌లో అమీర్‌కు అధికారిక స్వాగతం లభిస్తుంది.
గల్ఫ్‌లో ఆపదలో చిక్కుకున్న శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.
పొట్టకూటి కోసం ఖతార్ వెళ్లిన ఓ మహిళ ఇళ్లలో పనులకు కుదిరింది. అయితే ఆ యజమానులు ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు పక్షాలు అంగీకరించకపోవడంతో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఖతార్ ప్రకటించింది.