Home » Python
20 Ft Python: కొండ చిలువ మేకను మింగటం చూసి షాక్ అయ్యాడు. అతడు గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న గ్రామస్తులను పిలిచాడు. కొంతమంది కర్రలు, గొడ్డలి తీసుకుని అక్కడికి వచ్చారు. పాముపై దాడి చేసి, మేకను రక్షించే ప్రయత్నం చేశారు.
ఎలా పడ్డాయో ఏమో తెలీదు గానీ.. కొండ చిలువ, పాము, మానిటర్ బల్లులు బావిలో ఉండగా.. మూడు కుక్కలు అందులో పడిపోయాయి. ఈ క్రమంలో కుక్కలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ గందరగోళం సృష్టించాయి.
ఆకలితో ఉన్న ఓ పెద్ద కొండచిలువకు పులి కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడికి దిగింది. పులి తలను పట్టుకుని మింగేందుకు ప్రయత్నించింది. కొండచిలువ నుంచి తప్పించుకోవాలని పులి ఎంత ప్రయత్నించినా దాని వల్ల సాధ్యం కాలేదు. అయితే చివరకు ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
పాము, కొండచిలువ మధ్య షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీటిలో వేట కోసం పొంచి ఉన్న మొసలికి ఓ కొండచిలువ కనిపించింది. మొసలి వద్దకు వచ్చిన కొండచిలువ తల పైకి ఎత్తి అత్యంత సమీపానికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆకలితో ఉన్న ఓ కొండచిలువకు నీటిలో ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎటాక్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొందరు పిల్లలు పెద్ద కాలువలో ఈత కొడుతుంటారు. అంతా సంతోషంగా ఈత కొడుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కొండచిలువ నీటిలో ఈదుకుంటూ వారి వద్దకు వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. కొందరు వాటితో ఆడుకుంటుంటుంటే.. మరికొందరు పాములను ఏకంగా నోట్లో పెట్టుకోవడం, నడుముకు చుట్టుకోవడం కూడా చూస్తుంటాం. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా వాటిని తమ పక్కనే పడుకొబెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే ..
ఆ వ్యక్తి ఎప్పటిలాగానే హాయిగా తన ఇంటి బెడ్రూమ్‌లో నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో అతడు మంచి నిద్రలో ఉండగానే ఎదో పెద్ద శబ్దం వచ్చింది. తన మంచంపై ఏదో పడినట్టు అనిపించింది.. కళ్లు తెరిచి చూసే సరికి ఆ వ్యక్తికి దిమ్మతిరిగి పోయే షాక్ తగిలింది.. ఎందుకంటే..
ఓ పెద్ద కాలువ వద్ద ఉన్న జనానికి నీళ్లలో వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో ఏముందబ్బా.. అని కాలువలోకి తొంగి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. నీళ్లలో నుంచి ఓ పెద్ద కొండ చిలువ బయటికి వచ్చింది. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ యువతి ఏకంగా కొండచిలువనే పట్టుకుంది. అంతటితో ఆగకుండా దాంతో కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చింది. అప్పటికీ ఆగకుండా మరో అడుగు ముందుకేసి దాన్ని ముద్దు పెట్టుకోవాలని కూడా చూసింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..