• Home » PV Ramesh

PV Ramesh

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ ఎక్స్ అకౌంట్ హ్యాక్

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ ఎక్స్ అకౌంట్ హ్యాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి. వి. రమేశ్ ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

Kotam Reddy: ఆయన వాగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగింది..

Kotam Reddy: ఆయన వాగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగింది..

సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.

Amaravati:  మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

Amaravati: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

అమరావతి: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్ చేశారు. సామాజిక మాద్యమం ఎక్స్ ద్వారా ల్యాండ్ టైటిల్ యాక్టుపై ఆయన మరోసారి పోస్ట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై పీవీ రమేష్ వ్యంగ్యస్త్రాలు.. గట్టిగానే..!

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై పీవీ రమేష్ వ్యంగ్యస్త్రాలు.. గట్టిగానే..!

ఈవీఎంల ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి(Rama Krishna Reddy Pinnelli) వ్యవహారంపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్(Dr. PV Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి