Home » Punjab
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారని బజ్వా మరో సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ ఆయనను తొలగిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
మంత్రి కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌కు కేటాయించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఓడిన తర్వాత, పంజాబ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలు మరింత తీవ్రతరంగా మారాయి. అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 52 మంది అధికారులను సస్పెండ్ చేశారు.
Indian Migrants: అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం భారత్‌కు రానుంది. అయితే అగ్రరాజ్యం నుంచి వచ్చే వలసదారుల విమానాలు పంజాబ్‌లోనే ల్యాండింగ్ అవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అమెరికా విమానాల డెస్టినేషన్‌గా పంజాబ్‌ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్‌లో 30 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారు.
Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.
పంజాబ్‌లోని అధికారులు అవినీతి చేయడంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఊహా లోకంలో ఓ గ్రామం సృష్టించి దాని అభివృద్ధి కోసం అని చెప్పి ఏకంగా రూ.43 లక్షలు కాజేశారు. ఆ గ్రామం పేపర్లపై తప్ప ఈ భూమి మీద లేదు. గూగుల్ మ్యాప్స్‌కు కూడా ఆ గ్రామం ఆచూకీ దొరకలేదు.