• Home » Punjab Kings

Punjab Kings

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్ తమ తొలి ఓటమిని నమోదు చేసింది. అయితే ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్

శుభమ్ దూబే, డోనోవన్ ఫెర్రీరా అద్భుత బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నామని వెల్లడించాడు.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

శ్రేయస్‌ను వదులుకుని తప్పు చేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

శ్రేయస్‌ను వదులుకుని తప్పు చేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

2024లో జట్టుకు ట్రోఫీని అందించిన అయ్యర్‌ను ఆ సీజన్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ తాజాగా స్పందించారు. అయ్యర్‌ను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందనే దానిపై మాట్లాడారు.

ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్.. లఖ్‌నవూ విజయ లక్ష్యం ఎంతంటే?

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్.. లఖ్‌నవూ విజయ లక్ష్యం ఎంతంటే?

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేశారు. ఎల్ఎస్‌జీకి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్  జెయింట్స్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

‘సర్పంచ్’కి అర్థం తెలియక అయోమయంగా అనిపించేది: శ్రేయస్ అయ్యర్

‘సర్పంచ్’కి అర్థం తెలియక అయోమయంగా అనిపించేది: శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్‌ను అభిమానులు, సహచర ఆటగాళ్లు ‘సర్పంచ్ సాబ్’ అంటూ పిలుస్తారన్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన తర్వాతే అయ్యర్‌కు ఈ నిక్‌నేమ్ పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రేయస్ ఆ ట్యాగ్ గురించి వివరించాడు.

నా దగ్గర మాటల్లేవు.. ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్య

నా దగ్గర మాటల్లేవు.. ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్య

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్లు బాగానే రాణించిన.. బౌలర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.

ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన డికాక్

ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన డికాక్

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి