Home » Punjab Kings
గత కొన్ని రోజులుగా పంజాబ్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లేయర్లలో క్రమశిక్షణ, సమన్వయం లోపించాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో అదిరే ఆటతో అందరి దృష్టిని తనవైపే తిప్పుకున్న పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు అనూహ్యంగా దెబ్బతింటోంది. వరుస ఓటముల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని.. తమకు మద్దతు ఇవ్వాలంటూ అభిమానులను కోరాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఢిల్లీకి 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్ వివాదంలో చిక్కుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి వేళైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ మాజీ ఆటగాడు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా మృతిచెందారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్‌పై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.