• Home » Pulivendula

Pulivendula

SIT Investigation: వివేకా కేసులో సాక్షుల మరణాలపై సిట్ విచారణ వేగవంతం

SIT Investigation: వివేకా కేసులో సాక్షుల మరణాలపై సిట్ విచారణ వేగవంతం

SIT Investigation: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సిట్ విచారిస్తోంది.

TDP: మంత్రి సబిత సమక్షంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు..

TDP: మంత్రి సబిత సమక్షంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు..

మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.

Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

Land Issue : రాయలచెరువులో భూ వివాదం

Land Issue : రాయలచెరువులో భూ వివాదం

మండల పరిధిలోని రాయలచెరువులో భూ సమస్య పెద్ద వివాదానికి దారితీసింది. రాయలచెరువులోని ప్రైవేట్‌ ల్యాండ్‌ను తాము కొన్నామని పులివెందులకు చెందిన కొందరు వ్యక్తులు ఐదు వాహనాల్లో మంగళవారం రాయలచెరువుకు వచ్చారు. ఆ భూమిలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అదే సమయంలో ఆ భూమి తమ అధీనంలో ఉందని, సర్వ హక్కులు ఉన్నాయంటూ రాయలచెరువుకు చెందిన ...

సాక్షుల వరుస మరణాలపై సర్కార్ సీరియస్

సాక్షుల వరుస మరణాలపై సర్కార్ సీరియస్

Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు మరో సంచనలంగా మారాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోవడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.

Political War in YSRCP:  వైసీపీలో కుమ్ములాటలు..తారస్థాయికి విభేదాలు

Political War in YSRCP: వైసీపీలో కుమ్ములాటలు..తారస్థాయికి విభేదాలు

Political War in YSRCP: వైసీపీ పులివెందులలో రోజురోజుకూ వర్గపోరు తీవ్రరూపం దాల్చుతుంది. ఈ పోరుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్‌ల మధ్య వర్గ పోరు ఓ రేంజ్‌లో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది.

వామ్మో.. చిరుత పులులు

వామ్మో.. చిరుత పులులు

Leopard: పులివెందులలో చిరుత పులులు హల్‌చల్ చేస్తున్నాయి. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పులి వెంబడించడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Varra Ravinder Case: పులివెందులకు వర్రా రవీందర్‌ రెడ్డి కేసు

Varra Ravinder Case: పులివెందులకు వర్రా రవీందర్‌ రెడ్డి కేసు

Varra Ravinder Case: వైసీపీ నేత వర్రావవీందర్ రెడ్డి కేసులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను చంపేస్తారంటూ బెదిరింపులకు దిగితూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రాపై వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

B tech Ravi: వైఎస్ అవినాష్ రెడ్డిపై బిటెక్ రవి ఘాటు వ్యాఖ్యలు

B tech Ravi: వైఎస్ అవినాష్ రెడ్డిపై బిటెక్ రవి ఘాటు వ్యాఖ్యలు

అవినాష్ రెడ్డి నీ మఖం అద్దంలో చూసుకో.. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో కనిపిస్తోందంటూ బి టెక్ రవి వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల రైతులు.. గుడ్డ లూడదీసి వైఎస్ జగన్ ముందు నిన్ను నిలబెట్టారంటూ వైఎస్ అవినాష్‌కు చురకలంటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి