Home » Psychiatrists
ఒకే శరీరంలో ఇద్దరు మహిళలు. అందులో ఒకామె ముగ్గురు పిల్లలకు తల్లి. మరొకామె ఆ ముగ్గురినీ చంపిన హంతకురాలు. ఇదేదో ఓ కొత్త కొరియన్ సినిమా కథ అనుకుంటున్నారా.? కాదు కాదు.. అమెరికాలో జరిగిన యథార్థ ఘటన. మరి అసలు కథ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...
ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.