Home » Prime Minister
మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. కేరళంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపివేసి శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు.
యూపీలోని మీరట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ధి నమో భారత్ మెట్రోను ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు..
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లేదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ అనంతరం కార్నే పర్యటన ఉండవచ్చని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తెలిపారు. మార్చి మొదటి వారంలో కార్నే పర్యటన ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.
జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..
భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ ముదిరింది. ఇటీవల నియమితుడైన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను (Sebastien Lecornu) తన మంత్రి వర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు రాజీనామా చేశారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
తమ దేశ పైలట్లు 'ఫాల్కన్స్' వంటి వారని, ఎవరికీ అందనంత ఎత్తుకు విమానాలను తీసుకెళ్లి భారత విమానాలను ధ్వంసం చేశారని షరీఫ్ చెప్పారు. ఈ ఏడాది మేలో ఈస్ట్రన్ ఫ్రంట్ నుంచి ఎలాంటి కారణం లేకుండా తమ దేశంపై దాడులు జరిగాయని, ఆత్మరక్షణ కోసం తాము దీటుగా స్పందించామని చెప్పారు.