• Home » Pressmeet

Pressmeet

Shailajanath.. వారిని ఎదురించడానికే  వైసీపీలో చేరాను: శైలజానాథ్

Shailajanath.. వారిని ఎదురించడానికే వైసీపీలో చేరాను: శైలజానాథ్

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని,, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను చూసి ప్రజలు ఎన్డీయేకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు సీఎం చంద్రబాబుకు తెలియదా.. అని ఆయన ప్రశ్నించారు.

 CM Chandrababu.. ఫైళ్ల క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu.. ఫైళ్ల క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలి: సీఎం చంద్రబాబు

ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయ‌నేదానిపైన కార్యద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుని వాటిని తొల‌గించి ఫైళ్లు త్వరిత‌గ‌తిన ప‌రిష్కారం చేయాలన్నారు.

Minister Ponnam.. ఆ నేతలకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం

Minister Ponnam.. ఆ నేతలకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కులగణనపై ఆ పార్టీలు చేస్తున్న కామెంట్స్ సరికాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

AP News: ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

AP News: ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజనులు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు.

DK Aruna: ఢిల్లీలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ ఏమన్నారంటే..

DK Aruna: ఢిల్లీలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ ఏమన్నారంటే..

ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రేస్ నేతలు ఇస్తామన్న ఆరు గ్యాంరెంటీ పథకాలు అటకెక్కాయని, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. ప్రధాన ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే నిధులు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు.

KTR: మాటలకందని మహావిషాదం.. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం..

KTR: మాటలకందని మహావిషాదం.. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రుణమాఫీని ఆగంచేసి.. పెట్టుబడి సాయానికి పాతరేసి.. ముంచేరోజులు తేవడంవల్లే రాష్ట్రంలో ఈ అనర్థాలని ఆయన అన్నారు.

AP News: శైలజానాధ్‌కు  ఒక మిత్రుడిగా నా సలహా.. డొక్కా మాణిక్య వర ప్రసాద్

AP News: శైలజానాధ్‌కు ఒక మిత్రుడిగా నా సలహా.. డొక్కా మాణిక్య వర ప్రసాద్

మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరడంపై డొక్కా మాణిక్య వర ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మిత్రుడిగా శైలజానాధ్‌కు సలహా ఇస్తున్నానన్నారు. వైఎస్సార్‌సీపీలో విలువలు ఉండవని, అది దుర్మార్గమైన పార్టీ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Buddha Venkanna.. అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

Buddha Venkanna.. అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌కు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు కూడా రావని అన్నారు.

YS Jagan.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తా: జగన్‌

YS Jagan.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తా: జగన్‌

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్‌ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్‌ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు.

CPI.. నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా: రామకృష్ణ

CPI.. నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా: రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా.. అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి