• Home » PresidentMurmu

PresidentMurmu

AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?

AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు (గురువారం)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Murmu) బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) కలిశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.

Galla Jayadev: రాష్ట్రపతి, ప్రధానికి లేఖ

Galla Jayadev: రాష్ట్రపతి, ప్రధానికి లేఖ

టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్(MP Galla Jayadev) లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి